యాదగిరిగుట్ట ఆలయంలోకి ఫోన్లు నిషేధం..భద్రతా సిబ్బందికి రూల్ వర్తింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయం( Yadagirigutta Temple )లో సెల ఫోన్లను తీసుకురావడంపై నిషేధాజ్ఞలు ఇప్పటికే అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా రూల్ వర్తింపజేస్తూ ఈవో కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే సిబ్బంది ఎవరైనా సరే తమ ఫోన్లను( Mobile Phones Not Allowed ) బయటే పెట్టి భద్రపరుచుకుని రావాలని తెలిపారు.ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తూ భద్రతా సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు.

కాగా తాజాగా జరిగిన శాఖాధిపతుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు