Congress Leader Yennam Srinivas Reddy : కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్..: కాంగ్రెస్ నేత యెన్నం

కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస రెడ్డి( Congress Leader Yennam Srinivas Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు( Prabhakar Rao ) ఫోన్ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు.ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) తో వ్యక్తులను బెదిరించి శ్రవణ్ రావు, నవీన్ రావు వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసి లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!
Advertisement

తాజా వార్తలు