ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ మేరకు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్( Telegraph Act ) నమోదు చేస్తూ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు( Ex DCP Radhakishan Rao ) న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది.కాగా రాధా కిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లను పోలీసులు విచారించనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy