వైఎస్ వివేకా హత్య విచారణ లో దురుద్దేశాలు ఉన్నాయి.. పేర్ని నాని

వైఎస్ వివేకా హత్య పరిణామాలలు ,అరెస్ట్ ల పై పేర్ని నాని రాంసింగ్ అనే అధికారి నేతృత్వంలో విచారణ తప్పుడు మార్గంలో వెళుతోందని సుప్రీంకోర్టు చెప్పింది.

తర్వాత వచ్చిన అధికారి కూడా ఇప్పుడు ఇదే తరహాలో ఉన్నారు.

విచారణ లో దురుద్దేశాలు ఉన్నాయి.పూర్తి రాజకీయ కోణంలో ఒత్తిడి తో విచారణ జరుగుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు వక్ర మార్గంలో విచారణ జరుగుతోంది.

ఏమి జరిగినా కూడా న్యాయమే గెలుస్తుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు