అవకాశమివ్వండి ప్రజల కష్టాలు తీరుస్తా: కేఏ పాల్

కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీ( Praja Shanti Party )లోకి రావాలనిఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు.

ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham ) పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు.

రెండు కుటుంబాలు, రెండు పార్టీలే APని ఏలాలా.బహుజనుల పార్టీ అయిన మాకు అవకాశం ఇవ్వండి.

People's Problems Will Be Solved If Given A Chance: KA Paul, Mudragada Padmanab

ప్రజల కష్టాలు తీరుస్తా.ఉచిత వైద్యం,విద్య అందిస్తాను.

APని అభివృద్ధి చేస్తా.స్టీల్ ప్లాంటు కారుచౌకగా అదానీకి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను అని అన్నారు.

Advertisement
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

తాజా వార్తలు