తెలంగాణలో బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లో అన్నీ కుంభకోణాలేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ నేతల కుంభకోణాలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఓడిపోయి ఐదు నెలలు అయినా ఓటమిని ఒప్పుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు.
గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అబద్దాలు చెబుతున్నారన్నారు.వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామన్నారన్న కిషన్ రెడ్డి ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు.
ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని తెలిపారు.అదేవిధంగా బీజేపీపై అడ్డగోలుగా మాట్లాడొద్దని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy