షుగర్ వ్యాధి ఉన్నవారు చక్కెరకు.. బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు..!

ప్రస్తుత సమాజంలో కొంత మంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పోషకాహారం తీసుకుంటున్నారు.అయితే మనం తినే అన్ని ఆహారాలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వవు.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు( Health problems ) ఉన్నప్పుడు ఎంతో రుచికరమైన పదార్థాలే మన పై చాలా చెడు ప్రభావం చూపిస్తూ ఉంటాయి.అలాంటి వాటిలో పంచదార ఒకటి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అందుకే పంచదారకు బదులుగా తీపిని అందించే ఆరోగ్యకరమైన పదార్థాన్ని తయారు చేసుకోవాలి.అలాంటి వాటిలో ముఖ్యమైనది స్టీవియా( Stevia )దీన్ని చెట్టు ఆకుల నుంచి తయారు చేస్తారు.

దీన్ని చక్కెరకు బదులుగా ఉపయోగిస్తారు.దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హనీ జరగదు.

Advertisement
People With Diabetes Can Use This Instead Of Sugar, Stevia, Overweight, Diabetes

మరి స్టీవియా ఆ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

People With Diabetes Can Use This Instead Of Sugar, Stevia, Overweight, Diabetes

మనం తినే పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలలో సైతం సహజమైన షుగర్ ఉంటుంది.అయితే ఇవి అంతగా మనకు హాని చెయ్యవు.కానీ చక్కెరతో తయారైన పదార్థాలు, పానీయాలు మాత్రం మన ఆరోగ్యానికి మంచిది కావని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అధిక బరువు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పంచదారను ఉపయోగించడం ఏమాత్రం మంచిది కాదు.అందుకే చక్కెరకు బదులుగా వాడ తగినవి మనకు అందుబాటులోకి వస్తున్నాయి

People With Diabetes Can Use This Instead Of Sugar, Stevia, Overweight, Diabetes

అలాంటి వాటిలో స్టీవియా అనే చెట్టు ఆకులనుంచి తయారు అయ్యే కృతిమ పంచదార అని నిపుణులు చెబుతున్నారు.ఇది సాధారణ చక్కెర కంటే వంద నుంచి 300 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది.కానీ ఇందులో పిండి పదార్థాలు, క్యాలరీలు ఉండవు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

వీటిని పంచదార కు బదులుగా ఆహారంలో ఉపయోగించవచ్చు.అయితే ఒక్కో బ్రాండ్ స్టీవియా ఉత్పత్తిలో తీపిదనం ఒక్కో స్థాయిలో ఉంటుంది.

Advertisement

కాబట్టి చక్కెరకు బదులుగా స్టీవియా తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.మరి ఆ లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పంచదార తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు.పంచదార కు బదులుగా స్టీవియా ను ఉపయోగిస్తే ఇందులో కేలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉండవు.

కాబట్టి షుగర్ ఉన్నవారు టీ, కాఫీలలో( Tea, coffee ) స్టీవియా ఉపయోగించవచ్చు.దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు