ప్రతిపక్షాలు పై విరుచుకుపడ్డ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే కర్ణం ధర్మ శ్రీ

పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో కర్ణం ధర్మ శ్రీ ప్రతిపక్షాలు పై విరుచుకుపడ్డారు జేనసేన పార్టీ నీ టిడిపి తోక పార్టీ అంటూ వ్యాఖ్యానించారురేపు జరిగే విశాఖ గర్జన కు వేలాది మంది కార్యకర్తలు పాల్గొవాలని కోరారు.

విశాఖ పరిపాలన రాజధాని కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఘాటుగా స్పందించారు.

Pendurthi Constituency MLA Karnam Dharma Shri Comments On Tdp And Janaseana , Pe

తాజా వార్తలు