హాట్ వీడియో షేర్ చేసిన పాయల్ రాజ్ పుత్.. నిజం చెప్పు అంటూ నెటిజన్స్ ప్రశ్నలు?

టాలీవుడ్ హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .

తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన పోస్టులతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో.

ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.

Advertisement
Payal Rajput Shared A Hot Video Ask The Netizens To Tell The Truth Payal Rajput

ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

దీంతో ఇకపై తనకు సినిమా అవకాశాలు రావని అనుకున్నారు.కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది.

నిత్యం ఫోటో షూట్లతో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా తెలుపుతుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.ఆ విషయం బాగా వైరల్ గా మారింది.

Advertisement

ఇక అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను.అతని తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ప్రస్తుతం అతడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఒక హాట్ వీడియో షేర్ చేసుకుంది.ఆ వీడియోకు తెగ లైక్స్ తో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి.అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్.

ఈ వీడియో తీసింది మంచు విష్ణు నే కదా.నిజం చెప్పు అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.అసలు విషయానికొస్తే పాయల్ మంచి విష్ణుతో జిన్నా సినిమాలో నటిస్తుంది.

ఇందులో మరో హాట్ బ్యూటీ సన్నీలియోన్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతుంది.టాలీవుడ్ లో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తెగ అవకాశాలు అందుకుంటుంది.

అంతేకాకుండా ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి వరస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలలో ఎటువంటి సక్సెస్ లను అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు