పవన్ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు.. వై.వి.సుబ్బారెడ్డి

ఎయిర్పోర్ట్ లో ఘాన స్వాగతం పలికిన కార్యకర్తలు,నాయకులు వై.సి.

పి.

అభిమానులు.సుబ్బారెడ్డి కామెంట్స్.

వారాహి యాత్ర( Varahi Yatra ) అనేది గతంలో కూడా ఉన్నదే.ఇప్పుడు కొత్తగా చెప్పవలసినది ఏమి లేదు.

అప్పుడు పొత్తులు బైట పడలేదు.ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్( Pawan kalyan ) సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు.

Advertisement

తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు.న్యాయస్థానంలో కూడా బైయిలు రాక జైలులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు.

వై.వి.సుబ్బారెడ్డిమహిళలను కించపరిచి,జైలుకు వెళ్లి వొచ్చినవారు కూడా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డురంగా ఉంది..

విశాఖకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రతి నెల వస్తున్నారు.పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారు.

చంద్ర బాబు( Chandra Babu ) విషయంలో న్యాయస్థానం కూడా సరయిన నిర్ణయాన్ని ప్రకఠించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది.చట్టం అందరికి సమానమే అని, తప్పుచేసిన ఎవరయినా శిక్ష అనుభవించవలసినదేనని అన్నారు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ
Advertisement

తాజా వార్తలు