వీరమల్లు పై ఈ వార్త నిజమేనా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు.

సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.

ఎం రత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 17వ శతాబ్ధం నాటి కథతో వస్తుంది.సినిమాలో పవన్ ఒక బందిపోటు దొంగ పాత్రలో కనిపించనున్నారు.

పవన్ కెరీర్ లో డిఫరెంట్ అటెంప్ట్ గా రాబోతున్న ఈ వీరమల్లు సినిమా మొదలై రెండేళ్లు అవుతుంది.అయినా కూడా సినిమా ఇంకా పూర్తి కాలేదు.సినిమాను చాలా లేట్ చేస్తున్నారు మేకర్స్.

ఓ పక్క పవన్ బిజీ షెడ్యూల్ వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

Advertisement

పవన్ వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమా విషయంలో ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు.క్రిష్ ఆ సినిమాను ఇన్నేళ్లు సాగదీయడం నచ్చని ఫ్యాన్స్ సినిమా ఆపేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు.ఆల్రెడీ క్రిష్ ఇదివరకు చేసిన ఎన్.

టి.ఆర్ ( NTR )బయోపిక్ రెండు పార్ట్ లు కూడా నిరాశపరచాయి.ఇక ఇప్పుడు వీరమల్లు సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు.

మరి క్రిష్ వీరమల్లుని పూర్తిగా ఆపేద్దాం అనుకుంటున్నాడా లేక ఏం చేయాలనుకుంటున్నాడో తెలియాల్సి ఉంది.వీరమల్లు తర్వాత పవన్ నటించిన ఒక సినిమా రిలీజ్ అవగా మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు
Advertisement

తాజా వార్తలు