కాకినాడ జిల్లా, పిఠాపురం: గొల్లప్రోలు ఎలిప్యాడ్ దగ్గర నుండి రోడ్ మార్గంగా పిఠాపురం అగ్రహారం మీదుగా చర్చి సెంటర్ కు బయలుదేరిన జనసేనాని.ABC (ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్) లో క్రైస్తవ పెద్దలతో ప్రార్థనల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.
కానీ జీసస్ క్రీస్తు పుట్టిన ప్రదేశానికి నన్ను తీసుకెళ్లింది.బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చదివి అక్కడ ఉన్న భక్తులకి వినిపించిన పవన్ కళ్యాణ్.1905 ఐదులో నిర్మించిన ఈసారి తర్వాత చర్చి కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్న పవన్ కళ్యాణ్.మీ ప్రజలందరికీ ఆశీర్వచనాలు కావాలి అని కోరిన పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy