చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్( Priyanka Arul Mohan ) కోలీవుడ్ లో శివ కార్తికేయన్( Sivakarthikeyan ) సూర్య లాంటి స్టార్స్ తో నటించగా తెలుగులో నాని, ( Nani )శర్వానంద్ లాంటి హీరోల సరసన నటించింది.
అయితే ఆ సినిమాలేవి అమ్మడికి అంతగా కిక్ ఇవ్వలేదు.
కొంతకాలం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది ప్రియాంక.సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమాలో ప్రియాంక ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది.
ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి మైలేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.
ఇక ఎలాగు పవన్ సినిమాతో పాపులర్ అవుతుంది కాబట్టి ఓజీ బ్యూటీకు వరుస అవకాశాలు వస్తున్నాయట.కానీ అమ్మడు మాత్రం ఆ సినిమా రిజల్ట్ వచ్చాకే మరో తెలుగు సినిమా చేస్తానని చెబుతుందత.దీనికి వేరే కారణం ఏంటంటే పవన్ ఓజీతో పాటుగా తమిళం లో కూడా అమ్మడు మరో రెండు సినిమాలు చేస్తుంది.
ఈ సినిమాలన్నీ పూర్తి చేశాకనే తెలుగులో సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఓజీ( OG movie ) తర్వాత అమ్మడు రెమ్యునరేషన్ పరంగా కూడా భారీ డిమాండ్ చేస్తుందని చెప్పొచ్చు.
ఓజీ హిట్ పడితే మాత్రం ప్రియాంక కూడా తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy