పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ మధ్య కాలంలో వరుస సినిమా లకు కమిట్ అవుతున్నాడు.
కానీ ముందు డేట్లు ఇచ్చిన సినిమాలకు మాత్రం పవన్ కళ్యాణ్ న్యాయం చేయడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.
చాలా కాలం క్రితం క్రిష్ ( Krish )దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ను చేయాలి అనుకున్న పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం జరిగింది.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గతం లో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను చేయాలని భావించారు.
మొదట భవదీయుడు భగత్ సింగ్ ( bhgavadeeyudu Bhagat Singh )అనే సినిమా ను మొదలు పెట్టారు.కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ను ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh )అంటూ పేరును మార్చడం జరిగింది.
ఈ రెండు సినిమా ల షూటింగ్స్ కు సమయం ఎక్కువ ఇవ్వకుండా ఇతర సినిమా ల విషయంలో ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి రెండేళ్లు అవుతుంది.
కానీ అస్సలు సినిమా షూటింగ్ పూర్తి అవ్వడం లేదు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ నెలలో జరగాల్సిన షెడ్యూల్ ను క్యాన్స్ చేయడం జరిగిందట.ఓజీ సినిమా( OG movie ) యొక్క షూటింగ్ కోసం జూన్ నెల ను కూడా పవన్ కేటాయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.జూలై నెలలో బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా కంటే కూడా చాలా ముందు హరి హర వీరమల్లు ( Hari Hara Veeramallu )సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.కానీ ఇప్పటి వరకు షూటింగ్ ముగించకుండా చాలా చిరాకు తెప్పిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆకట్టుకునే కథ మరియు కథనం తో దర్శకుడు క్రిష్ ఆ సినిమాను రూపొందిస్తాడు అంటూ అంతా భావిస్తున్నారు.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మొదటి సారి పీరియాడిక్ డ్రామా నేపథ్యం లో సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యాడు.
కనుక ప్రతి ఒక్కరు ఒక కంట కనిపెట్టుకుని ఉంటున్నారు.కానీ వీరమల్లు సినిమా ను పవన్ లైట్ తీసుకుంటున్నాడా అన్నట్లుగా అస్సలు సినిమా ను చేయడం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy