Pawan Kalyan : ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) విశాఖ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన ( Janasena ) నేతలతో ఆయన కీలక భేటీ నిర్వహించారు.

పొత్తుల నేపథ్యంలో ఇప్పటికే ఆశించిన మేర టికెట్లు ఇవ్వలేమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

టికెట్లు ఆశించిన ఎవరికీ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎటువంటి హామీ ఇవ్వలేదు.ఈ క్రమంలోనే అసంతృప్తులను బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది.విశాఖ పర్యటన అనంతరం పవన్ ఢిల్లీ ( Delhi )వెళ్లే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో జనసేనాని ఢిల్లీ టూర్ తరువాత పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide