చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కాదు చంద్రబాబు కి బానిస.. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని

చంద్రబాబుపై చూపిస్తున్న ప్రేమ చిరంజీవి పట్ల ఇంత ప్రేమ చూపిస్తే బాగుండేది చిరంజీవికి పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది.

చిరంజీవి విలువలు ఉన్న వ్యక్తి పవన్ కి రాజకీయాల్లో వాయ వరసలు లేవు.

సిద్దాంతాలు లేవు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు తెలివితేటలు మాత్రమే మేము వాడుకుంటాం వైసీపీ పార్టీని సాషించే ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే.ఇంకెవరూ సాసించలేదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు.

ఎన్నికల అనంతరం మా ఎంపిల ఓట్లు అవసరం అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికైనా మద్దతు ఇస్తాం.ఎన్నికల ముందు వైసీపీ ఎవరితో పొత్తులు ఉండవు.

మే 2 తేది నుండి క్షేత్రస్థాయిలో కి వెళ్తాం.ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తాం.

Advertisement

నాకు మంత్రి పదవి కన్నా జగన్ ఇస్తున్న గౌరవం ఎక్కువ పదవి పోయిందని నాకెలాంటి బాధ లేదు.కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా జగన్ బాధ్యత ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తా.

High Roller Tipps & Casino
Advertisement