మంత్రి పదవి వచ్చిన తర్వాత చిలకలూరిపేట కు వచ్చిన ఎమ్మెల్యే విడుదల రజిని కి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

మంత్రి పదవి వచ్చిన తర్వాత చిలకలూరిపేట కు వచ్చిన ఎమ్మెల్యే విడుదల రజిని కి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

మీడియాతో మాట్లాడుతూ ఒక సామాన్య బీసీ మహిళలకు జగన్ అన్న ఎమ్మెల్యేలు చేసి మినిస్టర్ పదవి ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది.

నేను అయితే ఊహించలేదు డ్రీం లో కూడా మినిస్టర్ పదవి వస్తుందని ఊహించలేదు.నా మీద జగన్మోహన్రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.

Party Workers Gave A Warm Welcome To Rajini, The MLA Who Came To Chilakaluripet
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు