మహిళ రాకతో నిద్రలో ఉన్న పాండా ఏం చేసిందంటే?

ప్రతి ఒక్కరు తమకు ఫన్నీగా అనిపించిన వీడియోలు.షేర్​ చేసేస్తున్నారు.

దీనిలో కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వులు పూయిస్తున్నాయి.

అయితే, వీటిలో జంతువులకు సంబంధించిన కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.

కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల జంతువుల ఫన్నీ వీడియోలు అనేకం సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే.నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్నీ వీడియోలు చూడటానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా, ఒక పాండా (Panda)ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మీరు పాండాను చూసే ఉంటారు.

Advertisement

ఇది ఎలుగుబంటి పోలి ఉంటుంది.కానీ రంగులో ఎలుగుబంట్ల కంటే చాలా భిన్నంగా అందమైనవిగా ఉంటాయి.

భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో ఎరుపు రంగు పాండాలు కూడా ఉన్నాయి.చైనా వంటి దేశాల్లో, కొన్ని సమ శీతల ప్రదేశాలలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

కొన్ని చోట్ల జూలలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.పాండాలు ప్రధానంగా చెట్ల వెదురును, చిన్న చిన్న కీటకాలను ఆహరంగా తింటాయి.

పాండా గురించి చెప్పాలంటే.ఇవి సోమరి జంతువులు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

ఎక్కువ సమయం నిద్రించడానికి, తినడానికి గడుపుతాయి.అయితే.

Advertisement

పాండాకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి.

అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాండా హాయిగా మంచెపై నిద్రపోతూ కనిపించింది.ఈ సమయంలో జూకీపర్ వచ్చి పాండాకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.మంచిగా నిద్రపోతున్న పాండా.

జూకీపర్ పిలుస్తున్నా లేవడానికి ఇష్టపడదు.దీంతో మహిళా.

క్యారెట్‌తో వీపుపై గుచ్చుతుంది.ఇలా కొంతసేపు చేసిన తర్వాత పాండా బద్దకంతో మెల్లగా జూకీపర్ వైపు తిరుగుతుంది.

వెంటనే రెండు క్యారెట్లను తీసుకుని తింటుంది.

తాజా వార్తలు