మా పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకుని దాడులు చేశారు ... జూలకంటి బ్రహ్మారెడ్డి

మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చంద్రయ్య హత్యకేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యాఖ్యలు హాస్యాస్పదం చంద్రయ్యను వైసీపీ ఎంపీపీ నడిబజార్ లో గొంతు కోసింది వాస్తవం కాదా?మా పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకుని దాడులు చేశారు మేం ప్రతిఘటిస్తే పారిపోయారు నన్ను బయటకి పంపించి మళ్లీ దాడులు చేశారు వైసీపీ ఆరాచకాలకు స్వస్తి పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఎంతమందిని కేసులతో వేధించారో అందరికీ తెలుసు మాచర్లలో టీడీపీ కార్యకర్తలు చూపించిన చొరవ, పౌరుషం కొనసాగించాలి నన్ను కాపాడటానికి మీరు చూపిన తాపత్రయం మర్చిపోలేను టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పనిలేదు టీడీపీ రాష్ట్ర నాయకత్వం మనకు అండగా ఉంటుంది పల్నాడులో పుట్టినవాళ్లు స్టేషన్ గడప తొక్కకుండా ఎవరూ లేరు పోలీసు కేసులకు భయపడాల్సిన పనిలేదు మీ తరపున న్యాయపోరాటానికి పార్టీ సిద్ధంగా ఉంది ప్రత్యేక పరిస్థితుల వల్ల నేరుగా అందుబాటులో రాలేకపోతున్నా కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది

Our Party Program Was Blocked And Attacked,Julakanti Brahma Reddy , Macherla TD

తాజా వార్తలు