లోక్‎సభలో విపక్షాల ఆందోళన

విపక్షాల ఆందోళనలతో లోక్‎సభ గందరగోళంగా మారింది.మణిపూర్ లో ఇటీవల చోటు చేసుకున్న అమానుష ఘటనపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి.

ఈ క్రమంలోనే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్ష సభ్యులు చర్చ జరపాలని డిమాండ్ చేశారు.దీంతో మణిపూర్ ఘటనపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా తెలిపారు.

కాగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు