సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలను చేయడం లో కొందరు హీరోలు మాత్రమే చాలా బాగా సెట్ అవుతారు అని చాలామంది చాలాసార్లు చెప్తూ ఉంటారు.
మిగతా ఏ హీరోలు చేసినా కూడా ఆ సినిమాలు అంత బాగా వచ్చి ఉండేవి కావు అని చాలా మంది సినీ విమర్శకులు సైతం ఆయా సినిమాల మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు.
అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అయిన అవ్వకపోయినా ఆ సినిమాల్లో ఆ హీరోలు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనంతేలా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఐ సినిమాతో( I Movie ) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విక్రమ్.( Vikram ) ఆ సినిమాలో త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ఈ పాత్రని పోషించడం ఎవ్వరి వల్ల అవ్వదు.
నిజానికి ఐ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కానప్పటికీ విక్రమ్ డెడికేషన్ కి మాత్రం విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారనే చెప్పాలి.
ఇక బాహుబలి సినిమాతో( Baahubali ) తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్( Prabhas ) ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.ఈ సినిమాకి రాజమౌళి ఎంతైతే ఎఫర్ట్ పెట్టాడో ప్రభాస్ కూడా తన బాడీ బిల్డింగ్ లో గాని తన క్యారెక్టర్స్ వేరియేషన్స్ లో గాని డిఫరెంట్ షేడ్స్ ని చూపిస్తు ఈ సినిమాని విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహించాడు.ఇక ఈ పాత్రలో ప్రభాస్ ని మినహాయిస్తే మరేవరు కూడా అంత సక్సెస్ ఫుల్ గా ఈ పాత్రని పోషించలేరు అనెంతెలా ప్రభాస్ నటించి మెప్పించాడు.
ఇక వీళ్లను మించిన నటులు మరెవరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy