MLA Palla Rajeshwar Reddy : పిరికిపందలు మాత్రమే పార్టీ మారుతారు..: ఎమ్మెల్యే పల్లా

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ లో ( BRS ) గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని వదిలి పెట్టబోమన్నారు.

ఒకవేళ పార్టీ మారాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని తెలిపారు.పిరికిపందలు మాత్రమే పార్టీ మారుతారని పేర్కొన్నారు.

MLA Palla Rajeshwar Reddy : పిరికిపందలు మాత్రమ

స్వలాభం చూసుకుని పార్టీలు మారడం దారుణమన్నారు.కాంగ్రెస్,( Congress ) బీజేపీలకు( BJP ) ఎంపీ అభ్యర్థులే లేరన్న ఆయన తమ పార్టీ నేతలను చేర్చుకొని టికెట్స్ ఇస్తున్నారని విమర్శించారు.

అక్రమాలు చేసిన నేతలు భయంతో పార్టీ మారుతున్నారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాంటి వారి అవినీతిని తామే బయటపెడతామని హెచ్చరించారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు