సినీ నటి హేమకు మరోసారి నోటీసులు

సినీ నటి హేమకు ( actress Hema )బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.

రేవ్ పార్టీ కేసులో( rave party case ) భాగంగా ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ మేరకు జూన్ ఒకటోవ తేదీన విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా రేవ్ పార్టీ కేసులో హేమతో పాటు మరో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు.

అయితే ఇప్పటికే హేమకు పోలీసులు నోటీసులు జారీ చేయగా.అనారోగ్య కారణాలతో 27న విచారణకు హాజరుకాని సంగతి తెలిసిందే.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు