Arvind Kejriwal : మరోసారి ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ దూరం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఈడీ విచారణకు మరోసారి దూరంగా ఉండనున్నారు.

ఈ సారి విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఎనిమిది సార్లు కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ నెల 12వ తేదీ తరువాత ఈడీ ( Ed )విచారణకు సిద్ధమని కేజ్రీవాల్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ విచారణకు హాజరు అవుతానని తెలిపారని సమాచారం.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు