స్టీల్‎ప్లాంట్‎లో రెండో రోజు సింగరేణి అధికారుల బృందం పర్యటన

వైజాగ్ స్టీల్‎ప్లాంట్‎లో రెండో రోజు తెలంగాణ సింగరేణి అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది.

ఆగిపోయిన బీఎఫ్ -3 యూనిట్ తో పాటు మిగిలిన రెండు ఉత్పత్తి యూనిట్లను అధికారుల బృందం పరిశీలించింది.

ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను అధికారులు వివరించారు.ఈ క్రమంలోనే సీఎండీ అధికారుల కోసం సింగరేణి డైరెక్టర్లు వేచి చూస్తున్నారు.

అనంతరం సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మంత్రాలను జపించేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!
Advertisement

తాజా వార్తలు