ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో వర్గపోరు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో వర్గపోరు బయటపడింది.పార్టీ నేతలు కేశినేని నాని, చిన్ని వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు.

టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ పై జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా వైసీపీ నేతలతో దేవదత్ టచ్ లో ఉన్నారనే ఆరోపణలు కూాడా వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కొందరు నేతలు కోరుతున్నారని సమాచారం.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement