ఎన్టీయార్ కెరియర్ ఇటు పోతుంది...దేవర ను మించి వార్ 2 ఉంటుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry ) చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ల అలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు ఇకమీదట ఎలాంటి సినిమాలు చేస్తే భారీ సక్సెస్ లను సాధిస్తారనే ధోరణిలో కథ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) లాంటి స్టార్ హీరో గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించలేదు.

Ntrs Career Will End Here Will There Be War 2 Beyond Devara , Telugu Film Indu

ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా( War 2 movie ) చేస్తున్నాడు. హృతిక్ రోషన్ ( Hrithik Roshan )తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు.తద్వారా అతను చేయబోయే క్యారెక్టర్ అతనికి ఎలా ఉపయోగపడుతుందనేది అతని అభిమానులను కలవరపెడుడుతుంది.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ విజయాన్నీ అందుకుంటే తప్ప ఆయనకంటూ ఒక ఐడెంటిటి అయితే ఏర్పడదు ఇప్పటికే దేవర సినిమాతో 500 కోట్ల కలెక్షన్స్( 500 crore collections ) రాబట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చేయబోయే సినిమాతో భారీ వసూళ్లను రాబట్టి పాన్ ఇండియాలో తను కూడా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.

Ntrs Career Will End Here Will There Be War 2 Beyond Devara , Telugu Film Indu
Advertisement
NTR's Career Will End Here Will There Be War 2 Beyond Devara , Telugu Film Indu

ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లు రాబడతానని అనుకున్నప్పటికి వార్ 2 సినిమా మాత్రం ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది.మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా అతని కెరీర్ కి చాలా వరకు హెల్ప్ అయితే బాగుంటుంది లేకపోతే మాత్రం ఆయన కెరీర్ అనేది డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ఇలా చేయ
Advertisement

తాజా వార్తలు