ఎన్టీయార్ దేవర పాట హిట్టా ఫట్టా..?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తన వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం వాళ్లభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Ntr Devara Song Hitta Fatta.. ,ntr Devara Songs , Ntr Birthday , Fear Song ,

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక పాన్ ఇండియాలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి నిన్న ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది.

అయితే ఆ సాంగ్ చాలా సినిమాలను కాపీ చేస్తూ కొట్టినట్టుగా అనిపించింది.అయినప్పటికీ ఈ సాంగ్ హిట్ అయిందా లేదా అనే వివరాలను తెలుసుకోవాలని ప్రేక్షకులంతా చాలా ఉత్సాహపడుతున్నారు.

Advertisement
NTR Devara Song Hitta Fatta..? ,NTR Devara Songs , NTR Birthday , Fear Song ,

నిజానికి మిగతా సినిమాలకు ఇచ్చిన మ్యూజిక్ తో పోల్చుకుంటే ఈ సాంగ్ కి ఇచ్చిన మ్యూజిక్ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పాలి.అయితే ఈ సాంగ్ లో పెద్దగా మ్యూజిక్ అయితే ఎలివేట్ అయితే అవ్వలేదు.

Ntr Devara Song Hitta Fatta.. ,ntr Devara Songs , Ntr Birthday , Fear Song ,

విజువల్ పరంగా సాంగ్ మీద ఎన్టీఆర్ వాళ్ళు చేసిన విజువల్స్ బాగున్నప్పటికీ లిరిక్స్ మాత్రం ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా అయితే లేవు.ఇక ఈ మ్యూజిక్ లో ఎంతసేపు మ్యూజికే ఉంది తప్ప వీడికి మాత్రం ఒకటి కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదని చాలామంది అభిమానులు వల్ల అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇక మొత్తానికైతే దేవర సినిమా( Devara movie) నుంచి వచ్చిన సాంగ్ అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి.

చూడాలి మరి ఈ సినిమాల్లో ఇక మీదట వచ్చే సాంగ్స్ అయిన బాగుంటాయా లేదా అనేది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు