టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) ద్వారా గ్లోబల్ స్థాయిలో ఎంతో ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇలా గ్లోబల్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి కొత్త బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్( NTR Brand Ambassador ) గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈయన మెక్ డోనాల్డ్స్( McDonalds ) సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో టెలివిజన్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.అయితే తాజాగా ఎన్టీఆర్ మరొక నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోని ఈయన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్( Malabar Gold And Diamonds) జువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ జువెలరీ కంపెనీకి సంబంధించి యాడ్ షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.అయితే త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది.
అయితే ఎన్టీఆర్ ఇదివరకే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఈ జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం విశేషం.ఇక ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ కోట్లలో రెమ్యూనరేషన్( NTR Remuneration ) తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఎన్టీఆర్ యాపి ఫిజ్, లీసియస్, KFC.లాంటి పలు భారీ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy