మంచులో చీర, పంచె కట్టులో ఎన్ఆర్ఐ జంట స్కెయింగ్...

మంచులో స్కేటింగ్ అంటే అది ఒక్క మంచి అనుభూతి కదా.

హిమాలయాలలో ఆ మంచు కొండల్లో మన స్నేహితులతో కలిసి స్కేటింగ్ చేస్తే అది ఒక మధురానుభూతిగా మనకు మిగిలిపోతుంది.

కాని మాములుగా స్కేటింగ్ చేస్తే కిక్కేముంటుంది కదా.చేస్తే ఏదైనా కొత్తగా చేస్తేనే కిక్కు.అచ్చం ఇలాగే ఆలోచించారు ఓ ఎన్ఆర్ఐ జంట.

మంచులో చీర కట్టులో ఎన్ఆర్ఐ యువతి, పంచె కట్టులో ఎన్ఆర్ఐ యువకుడు స్కేటింగ్ చేశారు.మాములుగా చేస్తే ఏం కిక్కుంది అనుకున్నారేమో ఇలా తెలుగు చీరకట్టు, పంచె కట్టుతో అలా అద్భుతంగా స్కేటింగ్ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇలా కూడా స్కేటింగ్ చేయవచ్చా అని,తెలుగు సాంప్రదయాన్ని తెలియజేసే విధంగా స్కేటింగ్ తో ఆకట్టుకున్నారని అందరికీ కూడా అని అందరికీ అనిపించిన పరిస్థితి ఉంది.

Advertisement
NRI Couple Skiing In Sari And Panche In Snow, Viral News, Viral Videos, Snow, Sk

నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్న ఈ జంట నెటిజన్ల కామెంట్స్ షేర్స్ తో ముఖ్యంగా తెలుగు వాళ్ళను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది.నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ఎన్ఆర్ఐ జంట స్కేటింగ్ వీడియో మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

Nri Couple Skiing In Sari And Panche In Snow, Viral News, Viral Videos, Snow, Sk
హెయిర్ ఫాల్‌తో బాధ‌ప‌డే పురుషుల‌కు బెస్ట్ హెయిర్ ప్యాకులు ఇవే!
Advertisement

తాజా వార్తలు