Surekha Vani Supreeta: అయ్యో పాపం.. సురేఖా వాణినే కాదు సుప్రీతను కూడా ఆంటీని చేసేశారుగా!

టాలీవుడ్ యాక్టర్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా మారింది.

తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే.

ఈమెకు సుప్రిత అనే తనెత్తు కూతురు ఉంది.ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం లేని ఈ బ్యూటీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.

Advertisement

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.అంతేకాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

తల్లి సురేఖవాణి తో కలిసి బాగా సందడి చేస్తుంది.నిజానికి ఆమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.

చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

ఇక సమయం దొరినప్పుడల్లా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది.ఇక ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.

Advertisement

ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలను దోచుకుంది.ఇక తాజాగా సుప్రీత తన ఇన్ స్టా లో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.

అందులో తాను ఒక పాట కు స్టెప్ లు వేయగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియోను చూసిన తన ఫ్యాన్స్, నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

బాగా కామెంట్స్ కూడా పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ ఏకంగా హై ఆంటీ అంటూ ట్రోల్ చేయగా ప్రస్తుతం ఆది బాగా వైరల్ అవుతుంది.

మాములుగా తన తల్లి సురేఖ వాణి నే ఆంటీ అంటేనే అస్సలు ఊరుకోదు.ఇక తనను ఆంటీ అంటే ఊరుకుంటుందా అసలు.అసలే లైవ్ కాల్స్ లో నెగటివ్ కామెంట్స్ వస్తేనే ఊరుకోదు.

నోటికోచ్చిన మాటలతో బూతు పురాణం వదులుతాది.మరీ ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.

ఇక ఆ మధ్యనే ఓ సినిమాతో నటిగా పరిచయమైంది.పైగా పలు వెబ్ సిరీస్ లో కూడా చేసింది.

ఇక చాలా వరకు సోషల్ మీడియాలోనే గడుపుతుంది.ఇక అవకాశాల కోసం మాత్రం తన అందాలను కూడా బయట పెడుతుంది.

కానీ గుర్తింపు ఉండే క్యారెక్టర్స్ మాత్రం రావట్లేవు.చూడాలి భవిష్యత్ లో కూడా ఏమైనా హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని.

తాజా వార్తలు