భూమిపైనే కాదు.. ఇకపై శనిగ్రహంపై కూడా మనం జీవించవచ్చు

ఇప్పటికే శనిగ్రహంపై( Saturn ) నివాసానికి సంబంధించి అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తోన్నాయి.

శనిగ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి అనేక అంతరిక్ష పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగున్నాయి.

శనిగ్రహంపై నీటి జాడ ఉందా.? మనుషులు జీవించడానికి అక్కడి వాతావరణం సహకరిస్తుందా? అక్కడ జీవరాసులు ఏమైనా ఉన్నాయా? అనే వాటిపై ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు.అందుకోసం అనేక ప్రయోగాలు కూడా చేపట్టారు.

వ్యోమగ్యాములను( Astronomy ) కూడా అక్కడికి పంపించారు.

తాజాగా శనిగ్రహంపై ఆరో అతిపెద్ద చంద్రుడైన ఎన్సెలాడస్‌పై జరుగుతున్న పరిశోధనల్లో కీలక విషయాలు బయటపడుతున్నాయి.ఇక్కడ ఫ్రెస్ అండ్ క్లీన్ ఐస్‌తో కప్పబడి చంద్రుడు ఉన్నాడని, మానవులు ఇక్కడ నివసించవచ్చని తేల్చారు.అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నాయిన గుర్తించారు.

Advertisement

జర్మనీలోని బెర్లిన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెటరీ సైంటిస్టు ఫ్రాంక్ పోస్ట్‌బర్గ్ ఆధ్వర్యంలోని కొంతమంది సైంటిస్టులు( Scientists ) కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

ఈ పరిశోధనల్లో భాగంగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన కాస్సిని మిషన్( Cassini Mission ) 2004లో శనిగ్రహం, దాని వలయాలు, చంద్రులను అన్వేషించడానికి సేకరించిన డేటాను లోతుగా విశ్లేషించారు.2017లో ఈ మిషన్ గడువు ముగిసినప్పుడు అది ప్లానెట్ అట్మాస్పియర్ లో కాలి బూడిదైంది.అయితే ఎన్సెలాడెస్ అనే చంద్రుడి నుంచి అంతరిక్షంలోకి విడుదల చేయబడిన ఉప్పు అధికంగా ఉండే మంచుపొరల్లో భాస్వరం లాక్ చేయబడినట్లు సైంటిస్టులు గుర్తించారు.

దీంతో ఎన్సెలాడస్‌ మంచులో విలువైన ఖనిజాలు, జీవులు నివసించడానికి అవసరమైన సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు.ఎన్సెలాడస్ చంద్రుడిపై ఉన్న భాస్వరం డీఎన్‌ఏ నిర్మాణంలో ఉపయోగపడుతుందని, క్షీరదాల్లో జెనెటిక్ ఇన్పర్మేషన్‌కు దోహం చేస్తుందని సౌత్వెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్ట్ క్రిష్టోఫర్ తెలిపారు.

దీంతో భవిష్యత్తులో శనిగ్రహంపై మానవులు జీవించే పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....
Advertisement

తాజా వార్తలు