ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై( YCP Rebel MLCs ) అనర్హత వేటు పడింది.
ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు( Legislative Council Chairman Moshen Raju ) అనర్హత వేటు వేశారు.
రామచంద్రయ్య,( Ramachandraiah ) వంశీకృష్ణ యాదవ్( Vamsikrishna Yadav ) వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
తరువాత వంశీకృష్ణ జనసేన పార్టీలోకి( Janasena ) వెళ్లగా రామచంద్రయ్య టీడీపీలోకి( TDP ) మారారు.పార్టీ ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపిన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy