18 పేజెస్ పర్ఫెక్ట్ టైమింగ్..!

కార్తికేయ 2 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిఖిల్ తన నెక్స్ట్ సినిమా 18 పేజెస్ సినిమాతో వస్తున్నారు.

సుకుమార్ కథతో వస్తున్న ఈ సినిమాని సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో తెరేక్కింది.

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.కార్తికేయ 2 తర్వాత నిఖిల్ డైరెక్షన్ లో వస్తున్న పర్ఫెక్ట్ సినిమా ఇదే అని చెప్పొచ్చు.

కార్తికేయ 2 హిట్ మేనియాని ఈ 18 పేజెస్ సినిమాతో కూడా కొనసాగించేలా ఉంది.నిఖిల్ 18 పేజెస్ సినిమా పర్ఫెక్ట్ టైమింగ్ తో వస్తున్నాడు.

ఈ సినిమా అతనికి మరో సూపర్ హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా నిఖిల్ కి హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

Advertisement

నిఖిల్ అనుపమఇద్దరి కాంబో మరోసారి 18 పేజెస్ తో మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు.ఈ సినిమాతో పాటు రవితేజ ధమాకా కూడా రిలీజ్ అవుతుంది.

కార్తికేయ 2 సినిమా నేషనల్ వైడ్ సెన్సేషన్ కాగా 18 పేజెస్ కి నార్త్ సైడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. నిఖిల్ కి ఈ సినిమా హిట్ పడితే అతని కెరీర్ మరింత స్ట్రాంగ్ గా మారే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు