చరణ్ అన్న వరల్డ్ బెస్ట్ ఫాదర్... నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.నిహారిక( Niharika ) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

Niharika Interesting Comments About Klin Kaara And Ram Charan , Ramcharan,klin K

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక కు క్లిన్ కారా( Klin Kaara ) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.క్లిన్ కారా గురించి నిహారిక మాట్లాడుతూ.కారా మా అందరి గోల్డెన్ డార్లింగ్ అందరి అటెన్షన్ తనపైనే ఉంటుందని తెలిపారు.

అయితే ఇప్పటికే తను మాత్రం అందరిని టార్చర్ చేయడం స్టార్ట్ చేసిందని నిహారిక తెలిపారు ముఖ్యంగా చరణ్ అన్నను చాలా ముప్ప తిప్పులు పెడుతుందని నిహారిక వెల్లడించారు.

Niharika Interesting Comments About Klin Kaara And Ram Charan , Ramcharan,klin K
Advertisement
Niharika Interesting Comments About Klin Kaara And Ram Charan , Ramcharan,Klin K

ఇక కారాకు తినిపించడం కోసం చరణ్ అన్న ఎన్నో ఇబ్బందులు పడతారు అది చూపిస్తూ ఇది చూపిస్తూ తనకు తిని పెడుతూ ఉంటారు.నేను చూసిన గొప్ప ఫాదర్స్ లో చరణ్ అన్న ఒకరు.నేను చూసిన వాళ్ళల్లో బెస్ట్ ఫాదర్.

స్టార్ హీరోగా బిజీగా ఉన్నా కారాతో కలిసి ఉండటానికి టైం ఇస్తాడు.ఎలాంటి స్ట్రెస్ లేకుండా పాపతో గడుపుతూ ఉంటారు.

చరణ్ అన్నను అలా చూస్తే తనకి ఎలాంటి పని లేదా అని డౌట్ కూడా మనకు వస్తుంది అంత సమయం పాపతోనే కేటాయిస్తూ ఉంటారని చరణ్ క్లిన్ కారా రిలేషన్ గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చరణ్ బెస్ట్ కొడుకుగా మాత్రమే కాకుండా భర్తగా హీరోగా ఇప్పుడు తండ్రిగా గుర్తింపు పొందారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు