ఈ అమ్మడు వాటికే ఫిక్స్ అయ్యిందేంటి..!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్( Nidhi Agarwal ) అందం అభినయం రెండు ఉన్నా అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు.

హీరోయిన్స్ అంతా కూడా వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంటే పవన్ తో హరి హర వీరమల్లు తప్ప మిగతా ఏ సినిమా సైన్ చేయలేదు నిధి అగర్వాల్.

సినిమాల్లో ఆమె ఎందుకు కనిపించట్లేదు అన్న దానికి రీజన్ తెలియట్లేదు కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియా( Social media )లో హంగామా చేస్తుంది.నిధి అగర్వాల్ ఇన్ స్టాగ్రాం లో బాగానే లాభపడుతుంది కావొచ్చు అందుకే అమ్మడు ఇన్ స్టాగ్రాం ఖాతా ఓపెన్ చేస్తే చాలు ఆమె పెయిడ్ ప్రమోషన్స్ తో అదరగొడుతుంది.

Nidhi Agarwal Only For Paid Promotions ,Nidhi Agarwal , Hari Hara Veera Mallu ,

నిధి లాంటి క్రేజీ హీరోయిన్ సినిమాలు చేస్తే ఇంకాస్త బెటర్ గా ఉంటుంది కానీ ఏమైందో ఏమో కానీ నిధి అగర్వాల్ మాత్రం సినిమాల కన్నా ఇన్ స్టా ప్రమోషన్స్ కే ఎక్కువ టైం కేటాయిస్తుంది.సినిమా అంటే హిట్టు ఫెయిల్యూర్.

ఇంకా షూటింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లాలి అదే ప్రమోషన్స్ అయితే ఇంట్లో ఉండే చేసేయొచ్చు ఆ ఉద్దేశంతోనే ఇస్మార్ట్ బేబీ ఏ సినిమా సైన్ చేయలేదు అనుకుంటా.వీరమల్లు( Hari Hara Veera Mallu ) హిట్టు పడితే మాత్రం మళ్లీ అమ్మడి వెంట దర్శక నిర్మాతలు పడే ఛాన్స్ ఉంటుంది.

Advertisement
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు