మలుపులు తిరుగుతున్న 'కోడి కత్తి' !

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

అనేక మలుపుల మధ్య ఈ కేసు హాయ్ కోర్టు కి చేరడం.

అక్కడి నుంచి ఎన్ ఐ ఏ కు చేరడం.జరిగిపోయింది.

అయితే ఎన్ ఐ ఏ దర్యాప్తుకు ఏపీ పోలీసులు సక్రమంగా సహకరించకపోవడం తో ఎన్ ఐ ఏ అధికారులు మరల హై కోర్టు కి వెళ్లిన సంగతి తెలిసిందే.

తాజాగా.కోడి కత్తి కేసులో తమకు రికార్డ్‌ ఇప్పించాలని విజయవాడ కోర్టులో ఎన్‌ఐఏ రిక్విజేషన్‌ పిటిషన్‌ వేసింది.కోడికత్తి కేసుపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

Advertisement

విశాఖలోని 7వ ఏఎంఎం కోర్టు నుంచి రికార్డ్‌ ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చింది.డీజీపీ నుంచి అనుమతి రాకపోవడంతో రికార్డ్‌ను ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు పోలీసులు తెలిపారు.

వైరల్: రోడ్డుపై బైక్‌ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?
Advertisement

తాజా వార్తలు