Bangalore Rameshwaram Cafe : బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు..!!

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్( Rameshwaram Cafe ) పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా రామేశ్వరం కేఫ్ లో సీసీటీవీ ఫుటేజ్ ను అధికారులు పరిశీలించారు.

ఈ క్రమంలోనే బ్యాగ్ తో కేఫ్ లోకి వెళ్లిన పలువురు అనుమానితులను గుర్తించింది.కాగా రామేశ్వరం కేఫ్ లో పేలుడు( Blast in Rameshwaram Cafe ) వెనుక కుట్ర కోణం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది.

Bangalore Rameshwaram Cafe : బెంగళూరు రామేశ్వర�

బ్లాస్ట్ ఘటనతో హైదరాబాద్( Hyderabad Police ) పోలీసులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు