Bangalore Rameswaram Cafe : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు

బెంగళూరు రామేశ్వరం కేఫ్ ( Bangalore Rameswaram Cafe )బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ( National Investigation Agency )(ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ వారిని విచారిస్తుంది.

అయితే బెంగళూరులోని కుందనహళ్లిలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో మార్చి ఒకటిన బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు.

ఒక్కసారిగా భారీ బ్లాస్ట్ జరగడంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం మేరకు రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు