ములుగు జిల్లాలో కొత్త తరహా మందుపాతరల కలకలం

ములుగు జిల్లాలో కొత్త తరహా మందు పాతరలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.బీర్ బాటిళ్లలో ఐఐడీతో మందు పాతరలు చేసినట్లు గుర్తించారు.

వెంకటాపురం పామునూరు అటవీ ప్రాంతంలో ఈ కొత్త తరహ మందుపాతరను గుర్తించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేశారు.అనంతరం కరెంట్ వైర్, బీర్ బాటిల్, బోల్డ్ లు, కాపర్ సీల్, గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు