తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ రానున్నారు.
ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ( PCC President )ప్రకటన ఉండనుందని సమాచారం.
ఈ నెల 27వ తేదీతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పీసీసీ చీఫ్ పదవికి మూడేళ్లు పూర్తి కానుందన్న సంగతి తెలిసిందే.కాగా సాయంత్రం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ( Mallikarjuna Kharge , Rahul Gandhi )కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని కూడా ఏఐసీసీ చేపట్టనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy