సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.
"Unsend" పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందట.
ఈ కొత్త ఆప్షన్‌తో రీసెంట్‌గా సెండ్ చేసిన మెసేజెస్‌ను ఇన్‌బాక్స్ నుంచే కాకుండా చాట్ త్రెడ్ నుంచ రీట్రాక్ట్ (ఉపసంహరించుకునే) వీలుంటుందట.టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌కు మరిన్ని మెరుగులను దిద్దుతోంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy