Ananya nagalla : బాగా అతి చేస్తుందంటూ అనన్య నాగళ్ళపై నెటిజన్స్ ఫైర్.. దెబ్బకు ఆ పని చేసిందిగా?

అనన్య నాగళ్ళ( Ananya nagalla ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కెరీర్ మొదటి నుండి ఇప్పటివరకు ఆమెలో వచ్చిన మార్పులే జనాలకు తెలిసే విధంగా చేశాయి.

తెలుగు అమ్మాయి అయిన అనన్య చూడ్డానికి మంచి ఫిజిక్ తో పాటు మంచి లుక్ తో ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.

అనన్య మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఆ తర్వాత వెండితెరపై అవకాశం అందుకుంది.దీంతో తొలిసారిగా మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఇక ఈ సినిమా తర్వాత చాలా రోజులకు వకీల్ సాబ్ సినిమాలో అవకాశం అందుకుంది.ఆ తర్వాత పలు చిన్న చిన్న సినిమాలలో కూడా చేసింది.

Advertisement

కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు మాత్రం రావట్లేదు.వచ్చినా కూడా హీరోయిన్ లాంటి క్యారెక్టర్స్ సెకండ్ హీరోయిన్ వంటి క్యారెక్టర్స్ లో అవకాశాలు అందుకుంటుంది.

రీసెంట్ గా మళ్లీ పెళ్లి, శాకుంతలం సినిమా( Shaakuntalam movie )లో నటించగా అందులో తన అందాలతో అందర్నీ బాగా కట్టిపడేసింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అందులో బాగా గ్లామర్ ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద నుండి థైస్ వరకు అందాలను లోతుగా బయట పెడుతుంది.ఇక ఆమె ఆ విధంగా గ్లామర్ షో చేయటంతో ప్రతి ఒక్కరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అవకాశాలు రావాలంటే నటన పరంగా టాలెంట్ చూపించాలి కాని అందం పరంగా కాదు అంటూ కామెంట్లు కూడా చేశారు.పైగా ఈమె మాట తీరులో కూడా చాలా మార్పులు వచ్చాయి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అంతేకాకుండా ఈమధ్య ఇంగ్లీషులో తెగ మాట్లాడుతూ రచ్చ చేస్తుంది.దీంతో తెలుగు జనాలు ఆమెను మరింత తిట్టుపోస్తున్నారు.కొన్ని బ్రాండ్ల గురించి ప్రమోట్ చేసేటప్పుడు మొత్తం ఇంగ్లీషులోనే చెప్పటంతో ఆమధ్య ఈమె చాలా అతిగా ప్రవర్తిస్తుంది అంటూ.

Advertisement

అవకాశాలు వచ్చేసరికి అస్సలు ఆగటం లేదు అంటూ కామెంట్లు చేశారు.అయితే తాజాగా మరో వీడియోను ఇన్స్టాగ్రామ్( Instagram ) లో పంచుకుంది.ఇక అందులో ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంగ్లీషులో చెప్పుకొచ్చింది.

ఎక్కడ కూడా తెలుగు వాడలేదు.దీంతో ఆమె వీడియో కొందరు షేర్ చేసి వైరల్ చేశారు.ఇక్కడ అందరు తెలుగు వాళ్లే ఉన్నారు తెలుగులో చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం అంటూ ట్యాగ్ చేసి ప్రశ్నించారు.

ఇక ఇటువంటి కామెంట్లు తనకు వస్తాయని కామెంట్ సెషన్ కూడా మ్యూట్ లో పెట్టేసింది.ఇక ఈమధ్య ఈమె అందాల ఆరబోతని చూసి కూడా బాగా విమర్శలు చేస్తున్నారు.

ప్రతి విషయంలో ఈమెలో చాలా మార్పు రావడంతో జనాలు తనను బాగా తిట్టిపోస్తున్నారు.మరి తన పద్ధతి ఇకనైనా మార్చుకుంటుందో లేదో చూడాలి.

తాజా వార్తలు