టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anchor Anasuya Bharadwaj ) అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం బుల్లితెరకు దూరమైనటువంటి ఈమె వెండితెర సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.అయితే అనసూయ సోషల్ మీడియాలో చేసే పోస్టులకు నెగిటివిటీ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి.ఈమె మంచిగానే పోస్టులు చేసిన ఈమె పోస్టులపై నెగిటివ్ కామెంట్ చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ తన ఫోటోలను షేర్ చేస్తూ జీవితం గురించి ఒక ఇన్స్పిరేషన్ కొటేషన్( Life Inspiration Quotation ) షేర్ చేశారు.అయితే అనసూయ షేర్ చేసిన ఫోటోలు పై ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ ఈమెను బండ బూతులు తిట్టారు.
ఈ ఫోటోలలో అచ్చం లం**దానిలా ఉన్నావు అంటూ బూతులు మాట్లాడుతూ కామెంట్ చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై అనసూయ కూడా ఘాటుగా స్పందిస్తూ తన స్టైల్లో సమాధానం చెప్పారు.
ఈ విధంగా నేటిజన్ చేసినటువంటి కామెంట్ పై స్పందించిన అనసూయ( Anasuya Comments ) మీరు వాళ్లతోనే ఉన్నట్టున్నారుగా బాగా తెలిసినట్టు చెబుతున్నారు పాపం వాళ్ల కష్టంతోనే పెరుగుతున్నట్టు ఉన్నారు అంటూ నేటిజన్ చేసిన కామెంట్ కు అనసూయ కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ విషయంలో కొందరు అనసూయకు మద్దతు తెలుపగా మరికొందరు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇకపోతే సోషల్ మీడియా( Social Media )లో అనసూయకు ఇలాంటివన్నీ కూడా కొత్తేమీ కాదు తరచూ ఈమె ఈ విధమైనటువంటి నెగెటివిటీని ఎదుర్కొంటూ ఉన్నారు.ఇలా ఒకానొక సందర్భంలో తన గురించి వస్తున్నటువంటి నెగిటివ్ ట్రోల్స్ పై ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే.అప్పటినుంచి వివాదాలకు అనసూయ దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెను ఉద్దేశపూర్వకంగానే బూతులు తిడుతూ ట్రోల్( Anasuya Trolls ) చేయడం చేస్తుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy