సీఎం జగన్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం

సీఎం జగన్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు గంటపాటు సమావేశం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ ఉన్న సమస్యలపై నేను మాట్లాడాను, నేను ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు నా డివిజన్లో గడపగడపకు కార్యక్రమం వెనుకబడి ఉంది కార్యక్రమం వేగం పెంచాలని సీఎం జగన్ సూచించారు నేను ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు అభివృద్ధి కోసం ఓ ఎమ్మెల్యేగా సమస్యలను ప్రస్తావించాను.

నా ఆరాటం పోరాటం ప్రజల కోసమే.

నాకు రాజకీయ వారసత్వం లేదు.కొన్ని కుటుంబాలు నా గొంతు నొక్కటానికి ప్రయత్నం చేశాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు