అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ..: మోదీ

రాజమండ్రిలోని( Rajahmundry ) వేమగిరిలో నిర్వహించిన బీజేపీ ప్రజాగళం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) పాల్గొన్నారు.

ఏపీలో మే 13న కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని తెలిపారు.

ఏపీలో ఎన్డీఏ సర్కార్( NDA Govt ) రాబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) కూడా ఎన్డీఏ విజయం సాధించబోతోందని తెలిపారు.

ఈ క్రమంలోనే వికసిత భారత్ లో వికసిత ఏపీ అంతర్భాగం కాబోతుందని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పరాభవాన్ని అంగీకరించిందన్నారు.

అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ అని చెప్పారు.డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet