నెవర్ బిఫోర్ రొమాంటిక్ ఫోజ్ లో నయన్-విఘ్నేష్.. పిక్ వైరల్!

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల చేత పిలుపించుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలుస్తుంది.

ఇక ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం విదితమే.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఈ జంట పెళ్లి తర్వాత కొద్దీ కాలం బిజీ షెడ్యూల్ వల్ల వర్క్ లోనే గడపాల్సి వచ్చింది.దీంతో ఇప్పుడు షూటింగులకు గ్యాప్ ఇచ్చారు.

వీరిద్దరూ గత కొన్ని రోజులుగా స్పెయిన్ లో తమ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.అక్కడ వీరు రొమాంటిక్ సమయం సమయం గడుపుతున్నారు.

దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మరొక రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వీరు అక్కడ పబ్లిక్ లోనే రొమాన్స్ చేస్తున్నారు.తాజాగా వైరల్ అవుతున్న ఫోటోను చూసి అందరు మెస్మరైజ్ అవుతున్నారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈ జంట మనసారా ట్రిప్ ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలో వీరిద్దరూ మంచి ఫోజ్ తో కనిపిస్తున్నారు.

Advertisement

ఈ నెవర్ బిఫోర్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.