నవ గ్రహాలకు ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

హిందువుల దైనందిక జీవితం,ఆచార సంప్రదాయాలలో నవగ్రహాలకు ప్రముఖమైన స్థాన ఉంది.

మనిషి యొక్క స్థితి గతులు,భవిష్యత్ మీద ఒక అవగాహనా కోసం మనిష ఎక్కువగా నవగ్రహాల మీద ఆధారపడుతూ ఉంటాడు.

అటువంటి నవగ్రహాలకు ప్రత్యేకంగా ఒక్కో నవగ్రహానికి ఒక్కో ఆలయం ఉంది.అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

Navagraha Temples, Navagraha , Temple, Tamil Nadu , Suryanarayana Temple , Kuja

తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి.సూర్యనార్‌ కోయిల్‌లోసూర్యగ్రహానికి ఆల యం ఉంది.

ఇది కుంభకోణం అనే ప్రదేశానికి ఏడు కిలోమీటర్దూ రంలో ఉంది.చంద్రుడి .గురు గ్రహానికి.కుంభకోణం సమీపంలోని అలంగాడి క్షేత్రంలో ఆలయం ఉంది.శుక్రగ్రహానికి.

Advertisement

కుంభకోణానికి ఆరుకిలోమీటర్ల దూరాన ఉన్న (సూర్యనాయర్,కోయిల్ సమీపంలో) కంజనూన్‌లో ఆలయం ఉంది.శని గ్రహానికి.

తిరునల్లార్‌లో ఆలయం ఉంది.ఇది కరైకాల్ క్షేత్రానికి దగ్గర.

రాహువుకు.తిరునాగేశ్వరంలో ఆలయం ఉంది.

ఇక్కడకు కుంభకోణం మూడు కిలోమీటర్ల దూరం.ఇక కేతుగ్రహానికి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

పెరుంపల్లంలో ఆలయం ఉంది.ఇది మైలాడుదురై నుంచి పూంపహార్ వెళ్లే మార్గంలో ధర్మకుళం బస్టాపుకు సమీపంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు