చంద్రుడిపైకి నాసా ఆర్టెమిస్ -1 ప్ర‌యోగం వాయిదా

చంద్రుడిపై ప‌రిశోధ‌న‌ల నిమిత్తం నాసా పంపాల‌నుకున్న రాకెట్ ప్ర‌యోగం వాయిదా ప‌డింది.ఆర్టెమిస్-1 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభించిన త‌ర్వాత ఇంజిన్ లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తిందని సమాచారం.

అయితే, ఈ ఆర్టెమిస్ ను అమెరికాలోని కెన్న‌డీ అంత‌రిక్ష ప‌రిశోధ‌న కేంద్రం నుంచి పంపేందుకు సిద్ధం చేశారు.

సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా ప్ర‌యోగాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు నాసా ప్ర‌క‌టించింది.సెప్టెంబ‌ర్ 9న మ‌ళ్లీ ప్ర‌యోగం చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?