Nara Lokesh Padayatra: పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్..

అమరావతి: పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్. జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర.

అధికారికంగా ప్రకటించిన నారా లోకేశ్.మంగళగిరిలో కార్యకర్తలకు చెప్పిన లోకేశ్.400 రోజుల పాటు 4 వేల కి.మీ పాదయాత్ర ఉంటుందన్న లోకేశ్.మంగళగిరిలో 4 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందన్న లోకేశ్.

మంగళగిరి బాధ్యతలు కార్యకర్తలు తీసుకోవాలన్న నారా లోకేశ్..

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు